రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
PPM: గుమ్మలక్ష్మీపురం మండలంలో రెల్లగ్రామం నుంచి యీరన్నగూడ మీదుగా కొత్తవలస గ్రామం వరకు MGNREGS నిధులతో రూ.145.00 లక్షల ఖర్చుతో నిర్మించిన నూతన తారు రోడ్డును MLA తోయక జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని మారుమూల గిరిజన ప్రాంతాలకు తారు రోడ్డు సదుపాయాలు కలిపిస్తున్నామన్నారు.