VIDEO: మేజర్ కవితకు స్వగ్రామంలో ఘన సత్కారం

VIDEO: మేజర్ కవితకు స్వగ్రామంలో ఘన సత్కారం

SKLM: వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరుకు చెందిన మేజర్ కవితను గ్రామస్థులు ఆదివారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. బ్రహ్మపుత్ర నదిలో సాహస రాప్టింగ్ యాత్ర సాగించి ప్రపంచ రికార్డు సాధించిన ఆమె తొలిసారిగా స్వగ్రామానికి రావడంతో గ్రామస్తులు స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులు ఆమె తల్లి దండ్రులు వాసుపల్లి రామారావు, రమ్యను సన్మానించారు.