ఆ విషయం నితీశ్‌కు తెలుసు: కాంగ్రెస్
బీహార్ సీఎం పదవిని తాను చేపట్టలేనని నితీశ్ కుమార్‌కు తెలుసని కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ పేర్కొన్నారు. అందుకే ఆయన ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వడం లేదుని తెలిపారు. ఎన్నికల తర్వాత కొత్త సీఎం ఎవరో తెలుస్తుందని మ్యానిఫెస్టో విడుదల సమయంలో బీజేపీ ఆయన్ను అవమానించిందన్నారు. మహాగఠ్‌బంధన ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.