VIDEO: బాలయ్య పాటకు మాస్ స్టెప్పులు
CTR: బాలకృష్ణ నటించిన అఖండ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆయన ఫ్యాన్స్ మంచి జోష్‌లో ఉన్నారు. ఇందులో భాగంగా థియేటర్‌లో ఇద్దరు యువతులు వేసిన డాన్స్ వైరల్‌గా మారింది. సినిమాలో బాలయ్య, సంయుక్తను అనుసరిస్తూ వీరి వేసిన స్టెప్పులకు ఫిదా అవుతున్నారు.