గుంటూరులో వైసీపీ బూత్ కమిటీ సమావేశం

గుంటూరులో వైసీపీ బూత్ కమిటీ సమావేశం

GNTR: గుంటూరు నగరంలోని జేకేసీ కాలేజ్ రోడ్డులో ఉన్న వికాస్ ఫంక్షన్ హాల్‌లో వైసీపీ గుంటూరు జిల్లా బూత్ కమిటీ విశృతస్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, విజయవాడ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొని పార్టీ బలోపేతంపై సూచనలు చేశారు.