శిథిలావస్థలో వైఎస్ఆర్ విగ్రహం.. పట్టించుకోని నాయకులు

శిథిలావస్థలో వైఎస్ఆర్ విగ్రహం.. పట్టించుకోని నాయకులు

SRCL: చందుర్తి మండలం మర్రిగడ్డలో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం శిథిలావస్థకు చేరుకుంది. విగ్రహానికి మరమ్మతులు చేసి రంగులు వేయాలని లేదా కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు,ఇతర పార్టీల నాయకులు, స్థానికులు ఆదివారం కోరారు. తమ ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి పనులు చేసిన మహనీయుడు అన్నారు.