'TB టెస్టింగ్ పెంచడంపై ఫోకస్ పెట్టండి'

MDCL: మల్కాజ్‌గిరి జిల్లా సహా దేశంలోని వివిధ జిల్లాలకు సంబంధించిన క్షయ వ్యాధి నిర్మూలన శాఖతో MD ఆరాధన స్పెషల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. టెస్టింగ్‌పై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్పారు. ప్రతిరోజు ఓ ఏరియాను ఎంచుకొని స్పెషల్ డ్రైవ్, క్యాంపులు నిర్వహించాలన్నారు.