VIDEO: 'స్వీయ గణన కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి'

VIDEO: 'స్వీయ గణన కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలి'

ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని మంత్రి స్వామి క్యాంపు కార్యాలయంలో స్వీయ గణన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా తమ వివరాలు తామే నమోదు చేసుకోవచ్చని అన్నారు. నేటి నుంచి 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.