VIDEO: ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ

VIDEO: ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ

BHNG: శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం అద్దాల మండపంలో ఊంజల్ సేవ కోలాహలంగా నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో మొదటగా శ్రీమన్యు సూక్త పారాయణం జరిపి, ప్రత్యేకంగా కుంకుమార్చన, సువర్ణ పుష్పార్చన జరిపి సాయంత్రం అమ్మవారిని తిరువీధుల గుండా ఊరేగించి, మంగళ నిరాజనాలు సమర్పించారు. భక్తులు‌ అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.