క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ

VZM: జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జూమ్ మీటింగ్ మంగళవారం నిర్వహించారు. పోలీసు స్టేషన్‌లో నమోదైన క్రిమినల్ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి నూతన చట్టాలకు అనుగుణంగా నిర్ధిష్ట కాలపరిమితలో నిందితులపై సంబంధిత న్యాయస్థానాల్లో అభియోగ పత్రాలు దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పాల్గొన్నారు.