ఆసియా కప్ టీమ్ ఇండియా మేనేజర్ పులపర్తి

W.G: భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తనయుడు ప్రశాంత్‌ను ఆసియా కప్ టీమ్ ఇండియా మేనేజర్‌గా బీసీసీఐ మంగళవారం నియమించింది. ఇప్పటివరకు ఈయన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆసియా కప్ టీమ్ ఇండియా మేనేజర్‌గా నియామకం కావడంతో పలువురు అభినందలను తెలిపారు.