VIDEO: 'పనులు నాణ్యతతో పూర్తి చేయాలి'

VIDEO: 'పనులు నాణ్యతతో పూర్తి చేయాలి'

PDPL: తరగతి గదుల నిర్మాణ పనులు నాణ్యతతో పూర్తి చేసి, త్వరగా అందించాలని కలెక్టర్ శ్రీ హర్ష ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఆయన ఇవాళ ధర్మారం ఎస్టీ గురుకులంలో అదనపు తరగతి గదుల భూమి పూజలో మంత్రితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడ పనిచేసే సిబ్బంది బాధ్యత మరింత పెరిగిందని గుర్తు చేశారు. పిల్లలకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని తెలిపారు.