మహిళా దారుణ హత్య

నార్పల మండలంలోని బి. పప్పూరు గ్రామానికి చెందిన నెట్టెం లక్ష్మీ నారాయణమ్మ వయస్సు (52) హత్యకు గురయ్యారు. చింత కాయలు కోయడం కోసం ఈ నెల 01 వ తేది తోటకు వెళ్ళింది. అప్పటినుంచి ఆమె కనిపించలేదు. బంధువులు వెతకగా గుర్తుతెలియని వ్యక్తులు బండరాలతో మోదీ హత్య చేసినట్లు గుర్తించారు. మెడలోని గొలుసులు, కమ్మలు లాక్కెళ్ళి అరటి తోటలో పూడ్చి వేసినట్లు తెలిపారు.