VIDEO: రాయచోటిలో లాండ్రీ షాపులో అగ్నిప్రమాదం

VIDEO: రాయచోటిలో లాండ్రీ షాపులో అగ్నిప్రమాదం

అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని బట్టువీధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా లాండ్రీ షాపులో మంటలు చెలరేగి క్షణాల్లో వ్యాపించాయి. ఈ ఘటనలో షాపులో ఉన్న బట్టలు, యంత్రాలు, ఇతర సామాగ్రి పూర్తిగా దగ్ధమయినట్లు స్థానికులు తెలిపారు. తీవ్ర నష్టం వాటిల్లడంతో షాపు నిర్వాహకుడు రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.