"గణిత ప్రయోగశాల అభ్యాస అనుభవాన్ని మెరుగుపరుస్తుంది'

"గణిత ప్రయోగశాల అభ్యాస అనుభవాన్ని మెరుగుపరుస్తుంది'

నిజామాబాద్: గణిత ప్రయోగశాల అభ్యాస అనుభవాన్ని మెరుగుపరుస్తుందని డీఈఓ అశోక్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ హైస్కూల్లో గణిత ప్రయోగశాలపై జిల్లాలోని గణిత ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శిక్షణ శిభిరం ఏర్పాటు చేశారు. ఈ మేరకు కార్యక్రమానికి డీఈఓ అశోక్ కుమార్ హాజరై, గణిత ప్రయోగ శాలను పరిశీలించారు.