VIDEO: రహదారంతా బురదమయం

VIDEO: రహదారంతా బురదమయం

NTR: ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వెనుక ఉన్న జాకీర్ హుస్సేన్ కాలేజీ రోడ్డు బురద మయంగా మారింది. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ బురదలో నుంచే ప్రయాణించాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. వర్షం పడిందంటే ఇక చెప్పాల్సిన అవసరమే లేదని, మోకాళ్ళ లోతన నీరు నిలబడుతుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు.