ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన సర్పంచ్

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన సర్పంచ్

MLG: ఏటూరునాగారం మండలం రోహిరూ గ్రామంలో తల్లాడి పగిడయ్య- కమల దంపతుల ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమం నేడు జరిగింది. సర్పంచ్ కావిరి అర్జున్ కొత్తగా నిర్మించిన ఇంటిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి, ఇంటిలో పాలు పొంగించారు. పేదోడి సొంతింటి కల కాంగ్రెస్ తోనే సాధ్యమవుతున్నదని సర్పంచ్ తెలిపారు. ఈకార్యక్రమంలో ఆత్మ డైరెక్టర్ సోదరి రామయ్య, స్థానిక కాంగ్రెస్ నేతలున్నారు