సర్వేలపై దృష్టి పెట్టకపోతే చర్యలు: కలెక్టర్

అనంతపురం: జిల్లాలో పీపుల్ వర్కింగ్ ఫ్రొం హోమ్ సర్వే నత్త నడకన కొనసాగడంపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డెత్ మార్క్ సిటిజన్ పెండింగ్ వేగంగా చేపట్టాలని, మిస్సింగ్ సిటిజన్ ఫర్ హౌస్ హోల్డ్, ఏపీ సేవా సర్వీసెస్ పెండింగ్‌ని ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. పెండింగ్ సర్వేలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, సర్వే పూర్తి చేయాలన్నారు.