నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLR: కందుకూరులోని పామూరు రోడ్డు ఫీడర్లో లైన్ మరమ్మతల కారణంగా శనివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని టౌన్ ఏఈ నరసింహం శుక్రవారం తెలిపారు. గాయత్రి నగర్, సింహాద్రి నగర్, కొత్త కుమ్మరిపాలెం, వెంకటేశ్వర నగర్, ప్రశాంతినగర్, ఎర్ర వడ్డేపాలెం, పామూరు బస్టాండ్ ప్రాంతాల ప్రజలు గమనించి సహకరించాలని ఆయన కోరారు.