ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ సీఎంను కలిసిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
★ మున్సిపల్ ఫండ్స్‌ను సక్రమంగా వినియోగించాలి: ఎమ్మెల్యే సూర్యనారాయణ
★ పార్టీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పని చేయాలి: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
★ కామారెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఇంఛార్జ్‌గా మదన్‌మోహన్