VIDEO: 'నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు'
ASR: మహిళల భద్రత, గౌరవం, సమానత్వం కోసం పోలీసు శాఖ కట్టుబడి ఉందని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా ఆదివారం రాజేంద్రపాలెం వారపు సంత నుంచి గుడ్లపల్లి జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం చేపట్టారు. మహిళల భద్రత మనందరి బాధ్యత అని అన్నారు.