VIDEO: DY.CM పవన్ కళ్యాణ్ సభకు సర్వం సిద్ధం
PLD: చిలకలూరిపేట శారదా హైస్కూల్‌లో శుక్రవారం జరగనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. సభా ప్రాంగణంలో 1500 మంది కూర్చునేలా కుర్చీలు, భారీ డిజిటల్ స్క్రీన్‌లు, స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ఉదయం 11:30 గంటలకు రానున్నట్లు అధికారులు తెలిపారు.