DEC 1 నుంచి జిల్లాలో పర్యటించనున్న సీఎం
HYD: జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం అందుకుంది. మొదటి విడత నామినేషన్లు ఈ రోజు నుంచి స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి DEC 1వ తేదీ నుంచి జిల్లాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను స్థానిక నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లెందుకు విసృత ప్రచారం చేస్తున్నారు.