ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ప్రారంభించిన రేవంత్

ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ప్రారంభించిన రేవంత్

TG: నాగర్‌కర్నూల్ జిల్లాలో CM రేవంత్ పర్యటించారు. ఈ క్రమంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ప్రారంభించి.. సర్వే హెలికాప్టర్‌కు సమాంతరంగా మరో హెలికాప్టర్‌లో పరిశీలించారు. 200 కి.మీ మేర హెలికాప్టర్ ఫ్లయింగ్ సర్వే నిర్వహిస్తున్నారు. భూమి అడుగున 1000 మీ. లోతు వరకు డేటా సేకరణ చేయనున్నారు. టన్నెల్ భద్రతకు సైన్స్ ఆధారిత మానిటరింగ్ చేయనున్నారు.