అక్టోబర్‌లో 18 మంది ఉద్యోగులపై కేసులు
TG: ఏసీబీ అధికారుల దాడుల్లో అక్టోబర్ నెలలో 15 కేసులు నమోదు అయ్యాయి. 15 కేసులలో 18 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు. జనవరి నుంచి అక్టోబర్ వరకు 218 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు రూ.58.36 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు పేర్కొన్నారు.