దళితుల అభ్యున్నతి కోసం పనిచేసిన నేత బాబు జగ్జీవన్ రామ్

దళితుల అభ్యున్నతి కోసం పనిచేసిన నేత బాబు జగ్జీవన్ రామ్

HYD: దళితుల అభ్యున్నతి కోసం పనిచేసిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ అని RS ప్రవీణ్ కుమార్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని BRS పార్టీ సమాజ అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.