మేడ్చల్‌కు నూతన ట్రాఫిక్ సీఐ

మేడ్చల్‌కు నూతన ట్రాఫిక్ సీఐ

మేడ్చల్: మేడ్చల్ ట్రాఫిక్ సీఐగా మధుసూదన్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న హనుమాన్ గౌడ్ మహిళా భద్రతా విభాగానికి బదిలీ అయ్యారు. కమిషనర్ కార్యాలయంలో సెంట్రలైజ్డ్ అనాలసిస్ టెక్నికల్ డేటా(క్యాట్) విభాగంలో పనిచేసిన మధుసూదన్, మేడ్చల్ ట్రాఫిక్ సీఐగా బదిలీపై వచ్చారు.