కొత్త ట్రాక్టర్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

కొత్త ట్రాక్టర్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

ATP: రాయదుర్గం మున్సిపాలిటీలో చెత్త తొలగింపుకు రెండు కొత్త ట్రాక్టర్లను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాభివృద్ధికి రూ.50 కోట్లు, మురికి కాలువలకు రూ.23 కోట్లు, అమృత్ పథకంలో రూ.78 కోట్లతో నీటి సదుపాయాలు విస్తరిస్తామని తెలిపారు.