'భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకూడదు'
RR: కొత్తపేట డివిజన్ పరిధిలోని మోహన్ నగర్ కాలనీలో జరుగుతున్న రోడ్డు పనులను కార్పోరేటర్ నాయికోటి పవన్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు లెవెల్స్‌ను సరిచూసుకొని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్నారు.