VIDEO: వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

VIDEO: వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

VSP: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల గౌరవార్థం జీవీఎంసీ ప్రాంగణంలో ప్రత్యేకంగా 'మహిళా పార్కు' ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.