కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
★ అప్పుల బాధతో చొప్పదండికి చెందిన కటుకటం శరత్ చంద్ర అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య
★ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలకు చంటి బిడ్డలతో వచ్చి ఓటేసిన మహిళలు
★ జిల్లాలో 11 గంటల వరకు 46.39 శాతం పోలింగ్ నమోదు