VIDEO: చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా.. తప్పిన పెను ప్రమాదం

VIDEO: చెరువు కట్టపై ట్రాక్టర్ బోల్తా.. తప్పిన పెను ప్రమాదం

MHBD: జిల్లా కొత్తగూడ మండలం సాదిరెడ్డిపల్లి–ఓటాయి గ్రామాల మధ్య ఉన్న చెరువు కట్టపై నుంచి వెళ్తున్న ట్రాక్టర్ ఇవాళ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ జంపయ్య అప్రమత్తంగా ట్రాక్టర్ నుంచి దూకడంతో సురక్షితంగా బయటపడ్డాడు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.