సీపీఐ మండల కార్యదర్శిగా వెంకటేశ్వరరావు

సీపీఐ మండల కార్యదర్శిగా వెంకటేశ్వరరావు

KMM: సీపీఐ నేలకొండపల్లి మండల కార్యదర్శిగా నేలకొండపల్లి గ్రామానికి చెందిన మారిశెట్టి వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిధిలోని ముఠాపురం గ్రామంలో ఆదివారం జరిగిన మండల మహాసభలో ఈ ఎన్నిక జరిగినట్లు వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, నాయకులు హేమంతరావు కు కృతజ్ఞతలు తెలిపారు.