కడుపునొప్పి భరించలేక.. వివాహిత బలవన్మరణం

కడుపునొప్పి భరించలేక.. వివాహిత బలవన్మరణం

మంచిర్యాల: పురుగులమందు తాగి ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన జన్నారం మండలం మురిమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గద్దల నవ్య(28) కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతుంది. బుధవారం నొప్పి భరించలేక పురుగుమందు తాగింది. ఆమె భర్త శ్రీనివాస్ మంచిర్యాల ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది.