వర్షానికి కూలిన SKU సెంట్రల్ స్కూల్ కాంపౌండ్ వాల్

వర్షానికి కూలిన SKU సెంట్రల్ స్కూల్ కాంపౌండ్ వాల్

ATP: రాత్రి కురిసిన భారీ వర్షానికి అనంతపురంలోని SKU సెంట్రల్ స్కూల్ కాంపౌండ్ వాల్ కుప్పకూలింది. వేసవి సెలవుల కారణంగా పాఠశాలలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు ఆ పాఠశాల పరిసర ప్రాంతంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు.