గ్రామాల్లో మంచి పాలన అందించాలి: ఎమ్మెల్యే రేవూరి
HNK: హనుమకొండ భవానీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నడికూడ, ఆత్మకూర్,పరకాల మండలాలకు చెందిన నూతన సర్పంచులు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని సన్మానించి, గ్రామాల్లో ప్రజలకు చేరువగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్లే సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు.