రాజ్యాంగంపై CJI కీలక వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి బీఆర్ గవాయ్ రాజ్యాంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగం దేశ సుస్థిరతకు, ప్రజాస్వామ్యానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. నేపాల్, బంగ్లాదేశ్‌లో పరిస్థితిని గమనించండి అని అన్నారు. మన దేశంలో మాత్రం రాజ్యాంగం కారణంగా సుస్థిరమైన ప్రజాస్వామ్య పాలన సాగుతోందని వివరించారు. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నా అని వ్యాఖ్యానించారు.