కేసీఆర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని సీఎంకు వినతి

కేసీఆర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని సీఎంకు వినతి

SDPT : మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడంతో ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని గజ్వేల్ కాంగ్రెస్ నేతలు సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. కాంగ్రెస్ నేత నర్సారెడ్డి నేతృత్వంలోని బృందం సిద్ధిపేట నుంచి నిరసన తెలియజేస్తూ హైదరాబాద్‌లోని సీఎం ఇంటికి వచ్చారు. రేవంత్‌త్తో కలిసి గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించేందుకు వీరంతా రాజ్భవన్కు బయల్దేరారు.