FBI డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌పై ఆరోపణలు

FBI డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌పై ఆరోపణలు

భారత సంతతికి చెందిన కాష్‌ పటేల్‌పై అమెరికా FBI మాజీ అధికారి ఫ్రాంక్ ఫిగ్లియుజ్జి తీవ్ర ఆరోపణలు చేశారు. కాష్‌ పటేల్‌ FBI డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఆయన ఆఫీసులో కంటే నైట్‌ క్లబ్బుల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారని విమర్శించారు. FBIలో ప్రస్తుత వ్యవహారాలన్నీ గందరగోళంగా ఉన్నాయని ఫిగ్లియుజ్జి ఆరోపించారు.