ఏపీ గ్రంథాలయ పరిషత్ డైరెక్టర్‌గా నాగేశ్వరరావు

ఏపీ గ్రంథాలయ పరిషత్ డైరెక్టర్‌గా నాగేశ్వరరావు

PLD: ఉయ్యందన గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ ఏపూరి నాగేశ్వరరావును ఏపీ గ్రంథాలయ పరిషత్తు డైరెక్టర్‌గా నియమించారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గం బుధవారం తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడిగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన వాగ్దాటితో అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపారని గుర్తు చేశారు.