VIDEO:‘పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యం’

VIDEO:‘పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యం’

E.G: పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాలను ఇవాళ రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి లబ్ధిదారులకు అందజేశారు. శాటిలైట్ సిటీలో సుమారు రూ.494 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గృహాల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు గృహప్రవేశ పత్రాలను అందజేస్తూ, కూటమి పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.