ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ

KNR: శంకరపట్నం మండలం చింతలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు చేతి గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని మండల ప్రెసిడెంట్ గోపగోని బసవయ్య, చింతలపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు బొంతల శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలతో ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.