కరెంట్ షాక్‌తో బాలుడు మృతి

కరెంట్ షాక్‌తో బాలుడు మృతి

NTR: మైలవరం మండలం వెల్వడం గ్రామంలో గురువారం అర్ధరాత్రి కరెంట్ షాక్ తగిలి యండమూరి బన్ను (6) బాలుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఫ్యానుకు ఎర్త్ రావడంతో బాబు మృతి చెందినట్లు తెలిపారు. బాబును తప్పించబోయి తండ్రి కూడా కరెంట్ షాక్ తగిలి సృహ కోల్పోయినట్లు తెలిపారు. వెంటనే బాలుడిని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.