VIDEO: పార్క్ విభాగం, డాగ్ స్క్వాడ్ విభాగాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
BHPL: జిల్లా పోలీసు కార్యాలయంలోని పార్క్ విభాగం, డాగ్ స్క్వాడ్ యూనిట్‌లను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల రికార్డులు, రోజువారీ మెయింటెనెన్స్ రిజిస్టర్, ఫ్యూయల్ వినియోగ వివరాలు, వాహనాల స్థితిగతులపై పరిశీలించి సిబ్బందికి అధికారులకు పలు సూచనలు చేశారు.