'ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు కృషి చేయాలి'

'ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు కృషి చేయాలి'

ASR: రాష్ట్రీయ ఏక్తా దివాస్‌ని పురస్కరించుకుని శుక్రవారం జీ.మాడుగుల పోలీసు శాఖ ఆధ్వర్యంలో యూనిటీ రన్ నిర్వహించామని సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై షణ్ముఖరావు తెలిపారు. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వినాయగన్, సీఆర్పీఎఫ్, ఏపీఎస్పీ, పోలీసు స్టేషన్ స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.