శ్రీ పైరయ్య స్వామి ఆలయానికి భక్తుడి విరాళం

శ్రీ పైరయ్య స్వామి ఆలయానికి భక్తుడి విరాళం

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామంలో వెలసిన వ్యాసరాయ ప్రతిష్ఠిత శ్రీ పైరయ్య ఆంజనేయ స్వామి దేవస్థానానికి హైదరాబాద్‌కు  చెందిన భక్తుడు రమేష్ తన కూతురు సాయి చైతన్య పేరు మీదుగా రాతిశిల ముఖద్వారం నిర్మాణానికి శనివారం రూ.50 వేల విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ స్వామి భక్తునికి కృతజ్ఞతలు తెలిపారు.