సైన్స్ టాలెంట్ టెస్టులో మోడల్ స్కూల్ విద్యార్థి ప్రతిభ

సైన్స్ టాలెంట్ టెస్టులో మోడల్ స్కూల్ విద్యార్థి ప్రతిభ

MHBD: సెన్స్ టాలెంట్ టెస్టు పోటీలో నెల్లికుదురు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న సింగారం దీక్షిత్ ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి పొందాడు. ఈ సందర్భంగా ఎంఈవో రాందాస్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉపేందర్ రావులు మాట్లాడుతూ... ఇటీవల నిర్వహిస్తున్న పలు పోటీలలో మోడల్ స్కూల్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు.