జిల్లా సహకార శాఖ అధికారిగా సంజీవరెడ్డి

జిల్లా సహకార శాఖ అధికారిగా సంజీవరెడ్డి

మంచిర్యాల జిల్లా సహకార శాఖ అధికారిగా సంజీవరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా రెగ్యులర్ డీసీఓగా సంజీవరెడ్డి బదిలీపై వచ్చారు. ఆయన మాట్లాడుతూ..సొసైటీల్లో ఎప్పటికప్పుడు అడిటింగ్ నిర్వహించాలని, రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.