VIDEO: యూత్ కాంగ్రెస్ నిరసన.. తోపులాట
JN: జిల్లా కేంద్రంలోని RTC చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ KTR చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు నాయకుల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ నాయకుడి తలకు చిత్రపటం తాకి గాయం అయ్యాయింది. అనంతరం వారు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్ధితిని అదుపులోకి తెచ్చెందకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.