విద్యార్థులకు టీషర్ట్స్ పంపిణీ

విద్యార్థులకు టీషర్ట్స్ పంపిణీ

NRML: తానూర్ మండలం మహలింగి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు మండల విద్య అధికారి బి. నరేందర్ గురువారం టీషర్ట్స్ పంపిణీ చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుకు విద్య చాలా ముఖ్యమని తెలిపారు. ఈ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నవనీత భర్త రాములు మానవతా దృక్పథంతో విద్యార్థులందరికీ టీ షర్ట్స్ అందజేశారు.